PITAPURAM POST : పవన్, గీతల్లో ఎవరు గెలిచినా… పిఠాపురంకి డిప్యూటీ సీఎం ఖాయమా?
పిఠాపురం నియోజకవర్గానికి కొత్త ప్రభుత్వంలో అదృష్టం పట్టబోతోంది. వైసీపీ లేదంటే టీడీపీ కూటమిల్లో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా… పిఠాపురానికి పెద్ద పదవి మాత్రం రావడం ఖాయంగా కనిపిస్తోంది.