PITHAPURAM: పిఠాపురంలో వైసీపీ కొత్త స్కెచ్.. పవన్ కన్ఫ్యూజన్‌లో పడిపోయాడా..
పవన్ నుంచి ఇలా ప్రకటన వచ్చిందో లేదో.. ఎంపీ పెద్దిరెడ్డికి, అతడి తనయుడు మిథున్‌రెడ్డికి పిఠాపురం బాధ్యతలు అప్పగించింది. ఇక అటు పవన్ పోటీ చేస్తుండటంతో.. టీడీపీ శ్రేణుల్లో అంతో ఇంతో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది.