బంతిని తిప్పడంలో తోపు వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్
ప్రపంచ క్రికెట్ లో స్పిన్ బౌలర్లంటే గుర్తొచ్చేది టీమిండియానే… బిషన్ సింగ్ బేడీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఇలా ఎంతోమంది దిగ్గజ స్పిన్నర్లు ప్రపంచ క్రికెట్ ను ఏలేశారు. వారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ పలువురు యువ స్పిన్నర్లు సత్తా చాటుతున్నారు.