Lavanya Tripathi: ఎంగేజ్మెంట్లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ ఎంగేజ్మెంట్లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర అందరినీ ఆకర్షించింది. సాధారణంగానే సెలబ్రెటీస్ వేసుకునే బట్టలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. స్పెషల్గా డిజైన్ చేసిన బట్టలనే వేసుకుంటారు చాలా మంది. ఇక ఏదైనా ఫంక్షన్ లేదా ఈవెంట్ ఉంటే వాళ్లు వేసుకునే బట్టల ధర లక్షలు.. అప్పుడప్పుడూ కోట్లలో కూడా ఉంటుంది.