Tollywood: మళ్ళీ బాలయ్య చిరు వార్ తప్పదా..?!
బాలయ్యతో పోటీ చిరంజీవికి కలిసి రావడంతో.. బాలకృష్ణ ఎప్పుడొస్తే.. అప్పుడే వద్దామన్న ఫీలింగ్‌లో చిరంజీవి వున్నాడా? ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణకు పోటీ ఇస్తే… తన సినిమా హిట్ అవుతుందన్న నమ్మకాన్నిసంక్రాంతి సీజన్ చిరంజీవిలో కలిగించిందా?