PAWAN KALYAN: పవన్ కళ్యాణ్‌కు డాక్టరేట్.. వద్దన్న జనసేనాని.. కారణం ఇదే..
ఈ నెలలో జరగనున్న తమ యూనివర్సిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరై.. డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను యూనివర్సిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. అయితే, ఈ ఆహ్వానాన్ని జనసేనాని సున్నితంగా తిరస్కరించారు.