Kisi Ka Bhai Kisi Ki Jaan: కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ హిందీ సినిమానా? తెలుగు సినిమానా?
ఈ చిత్ర హిందీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా చూసినట్లే అనిపిస్తోంది. యాక్టర్స్ అందరూ హిందీలో మాట్లాడినా తెలుగు సినిమా అనే ఫీలింగే వస్తోంది. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో సల్మాన్‌ఖాన్‌ను మినహాయిస్తే కీలక పాత్రల్లో కనిపించబోయే నటులు అందరూ మనవాళ్లే.