అల్లు అర్జున్ కు నా శాపం తగిలింది, అందుకే అరెస్ట్ అయ్యాడు, వేణు స్వామి సంచలనం
సినిమా పరిశ్రమ, రాజకీయాలు, వ్యాపారాలు, వ్యక్తిగత జీవితాలు… ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వీటిలో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టే ఛాన్స్ ఉండదు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ కుదిరితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తనకు నచ్చిన విధంగా జ్యోతిష్యం చెప్పడం కామెంట్ చేయడం అనేది ఈయన స్టైల్.