వేణుస్వామి.. ప్రత్యేకంగా అవసరం లేని పేరు. భవిష్యత్‌ను తానే డిసైడ్ చేస్తున్న అన్నట్లు ఉంటాయ్ మనోడి బిల్డప్‌లు. స్పోర్ట్స్, సినిమా, రాజకీయాలు.. ఏదీ వదలకుండా జాతకాలు చెప్పేస్తుంటారు.