Tamil Nadu: ప్రియుడి కోసం అమ్మాయిని చంపిన ట్రాన్స్ జెండర్.. మతిపోగొట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించలేదు. ఓ అమ్మాయి అబ్బాయి కలిసి మరో అబ్బాయిని ప్రేమించారు. అది కూడా నార్మల్గా కాదు. వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి ప్రాణం తీసేవరకూ వెళ్లింది. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా.