MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్‌తో మళ్లీ బాలయ్య ఢీ.. ఈసారి నాగ్, వెంకీ కూడా..
సంక్రాంతికి చిరు, బాలయ్య మధ్య పోటీ కొత్తగా ఎవరి అటెన్షన్ లాక్కోవట్లేదు. కానీ, చిరు స్నేహితులైన వెంకీ, నాగ్ కూడా మెగాస్టార్‌కి పోటీగా రావటమే వింతగా మారింది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీతో అనిల్ రావిపుడి ప్లాన్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్‌తో వస్తోందన్నారు.