ట్విట్టర్ ఎక్స్‌పై మొబైల్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కాల్స్ చేసే వాళ్లకు, రిసీవ్ చేసుకునే వాళ్లకు ఇంటర్నెట్, ట్విట్టర్ అకౌంట్ ఉంటే సరిపోతుంది.
ట్విట్టర్లో త్వరలో ఆడియో కాల్స్, వీడియో కాల్స్‌తోపాటు మెసేజెస్ చేసుకునే ఫీచర్స్ అందుబాటులోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించాడు. ట్విట్టర్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ఏ ట్విట్టర్ యూజర్‌కైనా ఇకపై నేరుగా మెసేజ్ చేయొచ్చు. ఎమోజీలు కూడా వాడుకోవచ్చు.