Jagan on Pavan & Chandrababu : మ్యారేజ్ స్టార్ కి ఆడవాళ్ళంటే ఆటవస్తువు…: పవన్ పై జగన్ సెటైర్లు
పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. త్యాగాల త్యాగరాజుగా మారాడనీ… పక్క పార్టీ వ్యక్తిని సీఎం చేసేందుకే పార్టీ పెట్టాడని మండిపడ్డారు.