Nayanthara: డబ్బు కోసం నయనతార పాట్లు.. రూల్స్ బ్రేక్..!
నయనతార ఎంత పెద్ద స్టార్ పక్కన నటించినా సినిమా ప్రమోషన్‌కు రాదు. దీనికి అంగీకరించే ఈ అమ్మడిని తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. నిన్నటివరకు సోషల్ మీడియాకు దూరంగా వున్న నయన.. సొంత బిజినెస్ కోసం.. సోషల్ మీడియా ఎక్కింది.