Rashmika-Vijay: నేషనల్ క్రష్కి రౌడీ బాయ్ గ్రాండ్ పార్టీ.. దుబాయ్లో బర్త్డే సెలబ్రేషన్స్ షురూ..!
రష్మిక, విజయ్ కలిసి పార్టీలు చేసుకుంటారు, ట్రిప్పులకు వెళ్తారు, పండగలకు రష్మిక విజయ్ ఇంటికి వస్తుందని అందరికి తెలిసిందే.. కాగా.. రష్మిక మందన్న ప్రస్తుతం అబుదాబిలో ఉంది. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.