Kantara: Chapter 1: ఉగ్రరూపం.. హాలీవుడ్ రేంజ్‌లో కాంతార-2..
రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల పైన వసూళ్లను రాబట్టి పెద్ద సినిమాలకు ధీటుగా నిలబడింది. ఈ సక్సెస్‌తో కాంతార ప్రీక్వెల్‌గా కాంతార 2 వస్తోంది. ది లెజెండ్ చాప్టర్ 1 అని పెట్టిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సెన్సేషన్ సృష్టించింది.