YCP MPs Jump : బీజేపీలోకి వైసీపీ ఎంపీలు…. చంద్రబాబు బాటలో జగన్ !
ఒకప్పుడు చంద్రబాబు మెథడ్ నే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నారు. తమ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపాలని డిసైడ్ అయ్యారు. ఏడుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు… ఢిల్లీ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.