Vishal: రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్.. కొత్త పార్టీ పెట్టబోతున్న విశాల్..
ఆదివారం చెన్నైలో జరిగిన ఒక ప్రెస్‌మీట్‌లో విశాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కొత్త పార్టీ పెట్టి, రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చెప్పారు. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాన్నారు.