Chiranjeevi: చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న యంగ్ హీరో.. ఆ లక్కీ చాన్స్ ఎవరికి ?
సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఏజ్‌తో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు పోటీగా వరుసగా ప్రాజెక్ట్‌లు లైన్లో పెడుతున్నాడు. కరోనా కారణంగా కాస్త గ్యాప్ ఇచ్చినా ఆ తరువాత వరుసగా మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు.