Vijaya devarakonda

Samantha and Vijay Devarakonda: ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్‌.. లిరిక్స్‌తో మనసుకు హత్తుకున్నారుగా..

Samantha and Vijay Devarakonda: ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ రిలీజ్‌.. లిరిక్స్‌తో మనసుకు హత్తుకున్నారుగా..

విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గానే సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది సినిమా యూనిట్‌. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా మూవీలోని ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ మూవీకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజెస్‌లో కూడా ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.