dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Vijayashanthi

#Vijayashanthi

Senior actress vijayashanthi brought a special craze to heroines as lady amitabh and lady superstar

vijayashanthi : పవర్ ఫుల్ రోల్ లో విజయశాంతి.. అదిరిన బర్త్ డే ట్రీట్

June 24, 2024 | 03:00 PM

లేడీ అమితాబ్‌, లేడీ సూప‌ర్ స్టార్ గా హీరోయిన్స్ కు స్పెష‌ల్ క్రేజ్ తీసుకొచ్చిన సినీయర్ నటీ విజ‌య‌శాంతి. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే.. త‌న‌దైన న‌ట‌న‌తో మ‌హిళా ప్రధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది.

Vijayashantis support for brs will it bid goodbye to congress

Vijayshanthi BRS : బీఆర్ఎస్ కు విజయశాంతి సపోర్ట్.. కాంగ్రెస్ కి గుడ్ బై కొడుతుందా ?

May 17, 2024 | 03:20 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అక్కడక్కడా మాత్రమే ఆమె సేవలను ఉపయోగించుకున్నారు.

Chiranjeevi says vijayashanti is ok

Chiru -Vijayashanthi : చిరంజీవికి విజయశాంతి ఓకే చెప్తుందా…

April 23, 2024 | 03:30 PM

ఇప్పుడంటే హీరోయిన్లకి కొంచం ఇంపార్టెన్స్ తగ్గింది. కానీ గతంలో అలా కాదు. హీరోలకి ధీటుగా రాణించి కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు.

Vijayashanthi criticise ex cm kcr and praised revanth reddy

Vijayashanthi: రాములమ్మ పంచ్‌.. కేసీఆర్‌ను ఆడుకున్న రాములమ్మ..

December 25, 2023 | 06:02 PM

ఎన్నికల ఫలితాలు మొదలు.. ప్రతీ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ పార్టీని ఉద్దేశించి వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరోసారి ట్విటర్‌ వేదికగా కేసీఆర్‌ పరువు తీశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

Congress leader vijayashanthi comments on kcr and brs

Vijayashanthi: ఇప్పుడైనా సరిగ్గా ఉండండి.. బీఆర్ఎస్‌కు రాములమ్మ కౌంటర్‌..

December 5, 2023 | 04:46 PM

ప్రతిపక్షాలు కావొచ్చు, మీడియా కావొచ్చు.. కేసీఆర్ వాళ్లతో మాట్లాడే విధానమే వేరేగా ఉంటుంది. చాలా సింపుల్‌గా తీసిపడేసినట్టు మాట్లాడేస్తుంటారు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలనైతే ఓ ఆట ఆడుకుంటారు. కానీ ఇప్పుడు ఆయనే ప్రతిపక్షంలో వచ్చి కూర్చున్నారు.

Ramulamma is saying that things will decrease congress is campaigning with jet speed

Vijayashanthi : తగ్గేదేలే అంటున్న రాములమ్మ.. జెట్ స్పీడ్ తో కాంగ్రెస్ కి ప్రచారం

November 20, 2023 | 12:40 PM

బీజేపీలో సముచిత స్థానం లేదంటూ కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి ఇక్కడ బాగానే గౌరవం దక్కుతోంది. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా కూడా రెండు పోస్టుల్లో నియమించారు. ఇక హస్తం పార్టీ అభ్యర్థుల తరపున విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు. క్యాంపెయిన్ ముగింపునకు టైమ్ దగ్గర పడటంతో.. కొన్ని జిల్లాల్లోనే ఆమె జెట్ స్పీడ్ తో ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Vijayashanthi joined in congress invited by mallikarjun kharge

VIJAYASHANTHI: హస్తం గూటికి.. చెయ్యి అందుకున్న విజయశాంతి.. కాంగ్రెస్ ప్రచారంలో కీలక బాధ్యతలు

November 17, 2023 | 06:25 PM

రాములమ్మకు కాంగ్రెస్ కండువా కప్పారు ఖర్గే. BRSకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేననీ.. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేయడానికి తాను ఆ పార్టీలో చేరినట్టు విజయశాంతి చెప్పారు. మరి ఇంతకూ ఆమెకు కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చింది..?

Its a big shame for vijayashanthi why did that happen

Vijayashanthi : విజయశాంతికి ఘోర అవమానం.. అలా ఎందుకు జరిగిందబ్బా..

November 6, 2023 | 03:30 PM

తెలంగాణలో స్టార్ట్ క్యాంపెయినర్‌ లిస్ట్ అనౌన్స్‌ చేసిన బీజేపీ.. విజయశాంతిని పక్కనపెట్టింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతికి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి ఫాలోయింగ్ రాములమ్మ.. పువ్వు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

Vijayashanthi gives clarity on she will leave bjp

Vijayashanthi: బీజేపీకి రాములమ్మ దూరం.. సొంత పార్టీ నేతలపై ఫైర్ అయిన విజయశాంతి..

September 21, 2023 | 04:50 PM

కొంతకాలంగా బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలోని చాలా మంది నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. వారిలో విజయశాంతి ఒకరు. ఇటీవల జరిగిన వివిధ పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. పదవుల్లో కూడా విజయశాంతి పేరు పరిగణనలోకి తీసుకోలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam