Captain Vijay Kanth RIP : తమిళ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కెప్టెన్ విజయ్ కాంత్ ఇక లేరు..
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. కెప్టెన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కన్నమూశారు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంగతో బాధపడుతున్నారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నూమూశారు.