తంగలాన్ రివ్యూ: ఆ బానే ఉందిలే, ఒకసారి చూడొచ్చు
తమిళ స్టార్ హీరో విక్రం సినిమా అనగానే మన తెలుగు జనాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటది. ప్రతీసారి ఒక కొత్త కథతో నటనకు ప్రాణం పెడుతూ సినిమాలు చేసే ఈ హీరో ఇప్పుడు తంగలాన్ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్ట్ 15 సందర్భంగా వచ్చిన ఈ సినిమా… మన తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది, కథలో పట్టు ఎలా ఉంది, నటన ఎలా ఉంది…? అసలు సినిమా పరిస్థితి […]