KNR POWER FIGHT : ఈ సారి కరీంనగర్ లో గెలిచే కింగ్ ఎవరు..?
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, BRS మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. కరీంనగర్ లో గతంలో జరిగిన ఏ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా… ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి విజయం సాధించలేదన్న సెంటిమెంట్ ఉంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మాత్రం… మళ్ళోసారి గెలిచి ఆ సెంటిమెంట్ ను తుడిచేస్తా అంటున్నారు.