Vishnu Manchu: కన్నప్ప షూటింగులో మంచు విష్ణుకు గాయాలు..
చిత్ర షూటింగ్లో కథానాయకుడు మంచు విష్ణు గాయపడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. న్యూజిలాండ్ షెడ్యూల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా, డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు దూసుకొచ్చింది.