GAAMI: పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి రేపుతున్న గామి.. ఆ సినిమాల బాటలోనే..
విశ్వక్ సేన్ మూవీ గామీకి పాన్ ఇండియా లెవల్లో దారి చూపిస్తోంది. కార్తికేయ 2, కాంతారా, హనుమాన్, గామి సినిమాలకు త్రిబుల్ ఆర్తో లింకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పడ్డ కష్టం రాజమౌళి విజన్ చాలా వరకు లోబడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు దిక్సూచిగా పనిచేసింది.