ఇండస్ట్రీ షేకింగ్ న్యూస్.. హిట్ 4లో బాలయ్య ఫైనల్, హింట్ ఇచ్చేసారు…!
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఫుల్ స్వింగ్ లో ఉండి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హీరో బాలయ్య. నేటి ట్రెండ్ కు తగ్గట్టు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న బాలయ్య.. ఈ మధ్యకాలంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక యంగ్ హీరోలతో ఆయన చేస్తున్న స్నేహం చూసి కొంతమంది షాక్ అవుతున్నారు