NANI: ఫ్లాప్ ఇచ్చినా సరే ఛాన్స్ ఇస్తున్న నాని.. వివేక్ ఆత్రేయతో మరో సినిమా..!
అంటే సుందరానికీ తీసేసే సినిమా కాకపోయినా.. దర్శకుడు మొండితనంతో ఫ్లాప్ చేసుకున్నాడు. సినిమా చూసిన వాళ్లందరికీ నచ్చింది. కాకపోతే లెంగ్త్ తగ్గిస్తే బాగుండేదన్నారు. 20 నిమిషాలు ట్రిమ్ చేయడానికి డైరెక్టర్ ఒప్పుకోలేదు. లేదంటే సినిమా రిజల్ట్ మరోలా వుండేది.