Vijayamma : విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారంటే
ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) తల్లి విజయమ్మ (Vijayamma) అమెరికా (America) కు వెళ్లారు. ఆమె నార్మల్గా వెళ్లి ఉంటే ఓకే.. కానీ జగన్ మీద షర్మిల సునీత పోరాటం తారా స్థాయిలో కొనసాగుతున్న వేళ విజయమ్మ ఉన్నట్టుండి అమెరికాకు వెళ్లడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. షర్మిల తెలంగాణలో రాజకీయం చేసిన్ని రోజులు విజయమ్మకు ఎలాంటి సమస్యా లేదు.