విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి దూరం.. కారణమిదేనా… చంద్రబాబు నిర్ణయం కరెక్టేనా ?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స పోటీకి దిగగా.. దీనిపై కూటమి ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఐతే పోటీ నుంచి దూరంగా ఉండాలన్న చంద్రబాబు నిర్ణయం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన నిర్ణయం కరెక్టేనా అనే చర్చ జరుగుతోంది. పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం కారణం ఏమై ఉంటుందా […]