SS Rajamouli: మహేశ్తో రాజమౌళి సినిమా మరింత లేటు?
ఎప్పుడో మొదలైన ఈ సినిమాకు కథా రచన ఇంకా పూర్తి కాలేదా అంటే కానే కాదు. కథ ఎప్పుడో సిద్దం. కాని పార్ట్-2కి కూడా ప్లానింగ్ జరుగుతోంది. అందుకే ఏప్రిల్ 4 లోగా రెండో భాగం కూడా కథని సిద్దం చేసి, అప్పుడు వర్క్ షాపులు ప్లాన్ చేయాలనుకుంటున్నాడట రాజమౌళి.