షెడ్డుకొచ్చేసిన బండ్లు.. ఫేడ్ ఔట్ అవుతున్న డైరెక్టర్లు..
షెడ్డుకొచ్చేసిన బండికి సౌండ్ ఎక్కువ అంటారు. హడావుడి మాత్రమే.. వేగం ఉండదు. టాలీవుడ్ డైరెక్టర్ల విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే. డైలాగ్‌లతో ఊపేసినవాళ్లు ఒకరు.. సుమోలు గాల్లో లేపి గూస్పంబ్స్ తెప్పించిన వాళ్లు ఒకరు.. బాక్సాఫీస్‌ను నవ్వులతో షేక్ చేసిన వాళ్లు ఇంకొంకరు.. స్వర్గాన్ని, అద్భుతాన్ని సినిమాల్లోకి డంప్ చేసిన డైరెక్టర్ మరొకరు.. ఎవరికి క్రియేటివిటీ వారిదే.. వాళ్లు చేయి వేస్తే చాలు సినిమా హిట్ అన్నట్లు ఉండేది సీన్. కట్ చేస్తే ఆ డైరెక్టర్లంతా […]