Kalki : కల్కి ఆ ఏరియాలో అన్ని కోట్ల భారీ డీల్..
పాన్ ఇండియా (Pan India) రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ క్రేజ్ స్కై హైగా దూసుకుపోతోంది. రీసెంట్గా సలార్ బ్లాక్ బస్టర్ హిట్‌తో ప్రభాస్ (Prabhas) కటౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. దీంతో.. ఈ డైనోసార్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ కల్కి 2898 ఏడీపై (Kalki 2898 AD) హై ఎక్స్పెక్టేషన్స్ఉన్నాయి.