dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Vyooham

#Vyooham

Ram gopal varma announced new movie na pellam deyyam

Ram Gopal Varma: నా పెళ్లాం దెయ్యం అంటున్న ఆర్జీవీ.. కామెంట్స్ మిస్ అవ్వొద్దమ్మా..

March 20, 2024 | 03:42 PM

వ్యూహం, శపథం అంటూ పొలిటికల్ హీట్ పుట్టించే సినిమాలు చేసి.. రాజకీయంగా సెగలు పుట్టించి ఆర్జీవీ.. ఇప్పుడు నా పెళ్లాం దెయ్యం అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఫోర్‌గ్రౌండ్‌లో ఓ తాళిబొట్టు.. వెనకాల కిచెన్‌లో ఓ మహిళ.. దాని మీద నా పెళ్లాం దెయ్యం, రాంగోపాల్‌వర్మ అని ఓ పోస్టర్ రిలీజ్‌ చేశాడు.

Ram gopal varma tweeted about vyooham movie release

Ram Gopal Varma: లైన్ క్లియర్.. పట్టు వదలని విక్రమార్కుడు.. విడుదలకు సిద్ధమైన వ్యూహం

February 28, 2024 | 04:04 PM

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది. విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది.

Ram gopal varma thrown tea glass in sync video posted in x

RAM GOPAL VARMA: టీ గ్లాస్‌ సింక్‌లోకి విసిరేసిన వర్మ.. వైరల్ ట్వీట్

February 19, 2024 | 02:16 PM

రాప్తాడులో ఏపీ సీఎం జగన్‌.. సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు కౌంటర్‌ ఇస్తూ.. సైకిల్‌ ఇంటి బయట ఉండాలి, టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలి అంటూ స్పీచ్‌ ఇచ్చారు జగన్‌. ఈ సభ ముగిసిన వెంటనే.. సూపర్‌ డైలాగ్‌ అంటూ.. జగన్‌ స్పీచ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఆర్జీవీ.

Ram gopal varma tweets on vyooham movie criticising chandrababu naidu

RAM GOPAL VARMA: నీకోసమే వ్యూహం రిలీజ్ డేట్ మార్చా.. 23 నంబర్‌తో చంద్రబాబును ఆడుకున్న ఆర్జీవీ..

February 10, 2024 | 06:18 PM

16న వ్యూహం మూవీ రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నా.. 23కు విడుదల తేదీని మార్చాడు ఆర్జీవీ. అలా ఎందుకు ఛేంజ్ చేశాడా అనుకుంటుండగానే.. వోడ్కాకు మళ్లీ పని పెట్టినట్లు ఉన్నాడు వర్మ. ఎక్స్ (ట్విట్టర్‌)లో‌ ఓ పెద్ద పోస్ట్ రాసుకొచ్చాడు.

Ram gopal varmas vyooham movie censor completed will be released on 16th

Vyooham: ఆర్జీవీకి ఊరట.. వ్యూహం సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్

February 8, 2024 | 03:39 PM

ఇప్పుడీ ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్‌ అడ్డంకులు తొలిగాయి. ఈ సినిమా విడుదలకు అంగీకరిస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమా విడుదలకు సిద్ధమైంది. వ్యూహం సినిమాను దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించాడు.

Ram gopal varma vyooham movie release ap high court adjourned

RGV VYOOHAM: వస్తుందా.. రాదా..? వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్ట్‌ కీలక నిర్ణయం

January 12, 2024 | 06:11 PM

ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ నారా లోకేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్‌ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు కూడా స్వీకరించాయి. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించడంతో.. ఆర్జీవి కూడా తన లాయర్‌ ద్వారా కౌంటర్‌ దాఖలు చేశారు.

Nagababu counter to ram gopal varma makes controversy

RGV Vs NAGABABU: వర్మ వర్సెస్‌ నాగబాబు.. వెళ్లి పెగ్గేసి పడుకో.. నిన్నెవడు చంపుతాడు..

December 28, 2023 | 05:07 PM

టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్‌ ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తల నరికి తీసుకువస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆఫర్‌ ఇచ్చారు.

Ram gopal varma speech at vyooham jaga garjana event

Ram Gopal Varma : లోకేష్ చంద్రబాబు కొడుకు కాకపోయుంటే..

December 24, 2023 | 03:55 PM

లోకేష్ చంద్రబాబు కొడుకు కాకపోయుంటే..

Ambati rambabu comments on pawan kalyan vyooham

 Ambati Rambabu : ఏ PK వచ్చినా మమ్మల్లిని ఏం పీకలేడు..

December 24, 2023 | 02:49 PM

ఏ PK వచ్చినా మమ్మల్లిని ఏం పీకలేడు..

Roja comments on pawan kalyan vyooham garjana event

Vyooham Garjana Event : మా RGV సినిమా తో పచ్చ సైకొలకు తడిసిపోయింది..

December 24, 2023 | 12:04 PM

మా RGV సినిమా తో పచ్చ సైకొలకు తడిసిపోయింది..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam