Vyuham: వ్యూహం టీజర్‌లో ఇవి గమనించారా..?
తెలంగాణ ఉద్యమంతో పాటు.. జనసేన పార్టీ ఏర్పాటుకు ముందు చిరు, పవన్ మధ్య మీటింగ్, సోనియా గాంధీ పాత్ర.. హెలికాప్టర్ ప్రమాదం.. మన్మోహన్, రోశయ్య ఏం చేశారు.. ఇలా చాలా విషయాలు టీజర్‌లో చెప్పబోతున్నాడని క్లియర్‌గా అర్థం అయింది.