Face Book Love Story: నిన్న సీమా.. ఇవాళ కృష్ణ మండల్.. ఇవెక్కడి ప్రేమ కథలు బాబోయ్..
పబ్జీ పరిచయం అయి.. ఫ్యామిలీని, భర్తను వదిలేసి మరీ ఇండియాకు అక్రమంగా వచ్చి.. నచ్చినోడిని పెళ్లిచేసుకున్న సీమా హైదర్ కథ గురించి దేశం అంతా మాట్లాడుకుంటున్న సమయంలోనే.. అలాంటి ప్రేమకథే ఇంకోటి వెలుగులోకి వచ్చింది.