dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » wedding

#wedding

Once again praneeta surprised her fans by sharing a photo of her baby bump on her instagram platform saying that she is pregnant

Pranitha : రెండోసారి తల్లికాబోతున్న బాపు బొమ్మ

July 25, 2024 | 05:00 PM

ఏం పిల్లో.. ఏం పిల్లడో సినిమాతో పరిచమైన ముద్దుగుమ్మ ప్రణీత.. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ప్రణీత.

Amitabhs 30 crore necklace deepikas 20 crore car gift anant and radhikas eye catching gifts

Anant, Radhika, Wedding : అమితాబ్‌ 30కోట్ల నెక్లెస్‌.. దీపికా 20 కోట్ల కారు గిఫ్ట్‌.. అనంత్, రాధికాకు కళ్లు చెదిరే బహుమతులు..

July 24, 2024 | 10:25 AM

అనంత్‌, రాధికా పెళ్లి క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు.

7 months wedding clothes with gold 2 crore watches as gifts sets on the level of heaven has come down to earth

Ambani, Ratan Tata : ఎవరు దేశభక్తులు.. అంబానీలా.. టాటాలా ?

July 19, 2024 | 12:04 PM

7 నెలల పెళ్లి.. బంగారంతో బట్టలు, గిఫ్ట్‌లుగా 2కోట్ల వాచ్‌లు, స్వర్గం భూమికి దిగివచ్చిందా అనే లెవల్‌లో సెట్‌లు.. అంబానీ ఇంటి పెళ్లి గురించి ఇంకా మాట్లాడుకుంటోంది దేశం.

Readings at ambanis house who knows how much

Anant Ambani : అంబానీ ఇంట్లో చదివింపులు.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..

July 19, 2024 | 09:49 AM

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది. దేవుళ్ల పెళ్లి వేడుకలు కూడా ఇలా జరగవేమో అనే రేంజ్‌లో.. నభూతో అన్నట్లుగా వివాహతంతు సాగింది.

Reliance chief mukesh ambanis wedding ceremony was held grandly

Anant Ambani Honeymoon : అనంత్‌, రాధిక హనీమూన్ ఇక్కడేనా..

July 19, 2024 | 09:37 AM

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయ్‌. జూలై 12న రాత్రి 8గంటలకు ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం.. రాధిక మర్చంట్‌తో ఘనంగా జరిగింది.

The whole world is talking about the wedding of anant ambani the youngest son of reliance chief mukesh ambani and radhika merchants

Mukesh Ambani : గెస్ట్‌ల కోసం 100 విమానాలు, 1000 రోల్స్‌ రాయ్స్‌ కార్లు

July 14, 2024 | 01:00 PM

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఈ పెళ్లికి అంబానీ చేసిన ఏర్పాట్లు అలాంటివి మరి.

Radhikas wedding dress is all crores in which country is it made

Radhika’s wedding : రాధికా పెళ్లి డ్రెస్‌ అన్ని కోట్లా ? ఏ దేశంలో తయారయ్యిందంటే..

July 13, 2024 | 03:30 PM

అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Ambanis wedding in the month of ashada what is the real reason

Anant Ambani Wedding : ఆషాఢమాసంలో అంబానీ పెళ్లి.. అసలు కారణం ఏంటంటే?

July 13, 2024 | 01:35 PM

ప్రజెంట్‌ ఎక్కడ చూసినా అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్‌ పెళ్లి గురించే టాక్‌ నడుస్తోంది. అంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ సౌత్‌ ఇండియాలో చాలా మందికి ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఉన్న డౌట్‌.. ఆషాఢమాసంలో పెళ్లి చేయడం ఏంటి అని.

Ambanis marriage arrangements make it seem like wow

AMBANI MARRIAGE : దేవుళ్ల పెళ్లి కూడా ఇలా జరగదేమో.. వావ్‌ అనిపించేలా అంబానీ మ్యారేజీ ఏర్పాట్లు..

July 12, 2024 | 12:00 PM

ఆ ఇంటికి ముద్దుల కొడుకు.. ఆ తాతకు గారాల మనవడు.. పైగా ఇంట్లో జరుగుతున్న చివరి పెళ్లి.. మధ్యతరగతి కుటుంబమే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది కదా.. మరి అదే అంబానీలయితే! ఇంకేంటి ఆకాశమంత పందిరి.. భూమంతా పీటలు వేసి పెళ్లి చేస్తారు.

Anants second pre wedding event

Anant Ambani : అనంత్ రెండో ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌.. ఎవరెవరికి ఎంత.. ఖర్చు ఎంతంటే..

May 31, 2024 | 04:00 PM

అంబానీ ఇంట్లో పెళ్లి సందడి అంతే.. మాములుగా ఉంటుందా.. అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. పెళ్లి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలని అనే రేంజ్‌లో.. ఏర్పాట్లు చేస్తోంది అంబానీ ఫ్యామిలీ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam