Virat Kohli: ఫ్యామిలీ స్టార్‌గా మారిన రన్ మెషీన్.. విరాట్ మ్యారేజ్ డే..
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటయ్యారు.