Wedding Season: పెళ్లి వేడుకల్లో సరికొత్త రికార్డు.. మూడు వారాల్లో 38 లక్షల పెళ్లిళ్లు.. ఖర్చు ఎన్ని లక్షల కోట్లంటే..
ఈ మూడు వారాల్లోనే దేశంలో దాదాపు 38 లక్షల వివాహాలు జరగవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కాయిట్) అంచనా. నవంబర్ 23, 24, 27, 28, 29 తేదీలతోపాటు, డిసెంబర్ 3, 4, 7, 8, 9, 15 తేదీల్లోనూ మంచి ముహూర్తాలున్నాయి.