dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » West Indies Tour

#West Indies Tour

Ajit agarkar took charge as bcci selection committee chairman and went to west indies to meet rohit and rahul dravid

Agarkar: అర్జెంటుగా విండీస్ ప్రయాణం అగార్కర్ కోసం రోహిత్ వెయిటింగ్

July 17, 2023 | 04:21 PM

వెస్టిండీస్‌ పర్యటనను భారత్ ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో రోహిత్ సేన భారీ విజయం సాధించింది.

Varun rattan co founder of body science academy explains about the leg exercises that virat kohli does regularly

Leg Day: ‘లెగ్ డే’ విషయంలో ఎనిమిదేళ్లు విరాట్ ఫిట్నెస్ మంత్ర

July 10, 2023 | 01:45 PM

విరాట్ కోహ్లీ మైదానంలో చురుగ్గా ఉండటానికి అతడి ఫిట్‌నెస్‌ స్థాయే కారణం. విపరీతంగా జిమ్‌లో కష్టపడుతుంటాడు. అదే తన విజయ రహస్యమని చాలాసార్లు చెప్పాడు.

Bcci official reveals why sarfaraz wont break into indian team anytime soon

Sarfaraz Khan: సెలెక్టర్లు పిచ్చోళ్లే.. బీసీసీఐ పిచ్చిదే.. సర్ఫరాజ్‌కి జరిగింది ముమ్మాటికి అన్యాయమే.. ఫ్రూఫ్‌ ఇదిగో..!

June 27, 2023 | 11:38 AM

ఇదిగో సర్ఫరాజ్‌ ఎంట్రీ.. అదిగో సర్ఫరాజ్‌ ఎంట్రీ అంటూ అభిమానులు అతడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా.. బీసీసీఐ మాత్రం తనకు నచ్చిందే చేసుకుపోతోంది. ఇన్నాళ్లు సర్ఫరాజ్‌ సెలెక్షన్‌పై నోరు విప్పని బీసీసీఐ తాజాగా అతడిని టీమిండియాకి ఎంపిక చేయకపోవడానికి కారణాలేంటో చెప్పింది.

The selectors who have selected team india for the game against west indies are criticizing surya kumar yadav

Surya Kumar Yadav: యాదవ్ బతుకు ఆగమాగం ఏదో ఒక్క ఫార్మాట్ కి ఫిక్స్ చేయలేరా?

June 26, 2023 | 02:59 PM

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసిన అనంతరం టీమ్‌ఇండియా దాదాపు నెలరోజుల విరామం తర్వాత విండీస్‌ పర్యటనతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనుంది.

Sarfaraz khan was not included in the final squad for the tour of west indies by team india as he was too fat and was told to improve his fitness

Sarfaraj Khan: ఇద్దరి సైజులో ఉన్నావ్.. అందుకే సెలెక్ట్ చేయలేదు ఒక ప్లేయర్ ఆట ముఖ్యమా? అందం ముఖ్యమా?

June 26, 2023 | 01:08 PM

యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేయడానికి ఇతర కారణాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని, బరువు తగ్గాలని సూచించారు. మైదానం బయట, లోపలా ప్రవర్తన తీరు మార్చుకోవాలని అంటున్నారు. కేవలం బ్యాటింగ్ ఫిట్‌నెస్‌ ఉంటే సరిపోదని వెల్లడించారు.

Ravi shastri made interesting comments that harthik pandya is likely to act as captain in odi cricket after this world cup

Rohith Sharma: రోహిత్ శర్మకు ప్రపంచ కప్ లాస్ట్.. ఆ తర్వాత వచ్చే కెప్టెన్ మామూలోడు కాదు

June 25, 2023 | 03:01 PM

టీమ్‌ఇండియా వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్‌ పర్యటనకు సిద్ధమైంది. దీంతో టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గురించి మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Both ruthuraj gaikwad and yashaswi jaiswal are being hailed as junior laxman and junior gambhir by sports fans

Team India: జూనియర్ లక్ష్మణ్.. జూనియర్ గంబీర్.. టెస్ట్ క్రికెట్ గత వైభవం చూడబోతున్నాం

June 20, 2023 | 03:06 PM

ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లు తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తమతమ ఫ్రాంచైజీలకు వొంటి చేత్తో విజయాలను అందించిన ఈ ఫ్యూచర్ స్టార్స్, ఇప్పుడు టీమిండియాలో చేరి, ఎన్నో మైలురాళ్లను అందుకోనున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam