Cricketers – Wrestlers: రెజ్లర్ల పోరాటంపై క్రికెటర్లు మాట్లాడరేం..? ఈ గాడ్లు, గోట్లు, కింగ్ హోదాలు మడిచి పెట్టుకోండి..
దేశంలో ఇంతటి హోద అనుభవిస్తున్న క్రికెటర్లకు సాటి క్రీడాకారుల బాధల పట్ల కానీ.. సమస్యల పట్ల కానీ కనీసం బాధ్యత లేదా? స్టార్ రెజ్లల్ వినేశ్ పోగట్ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా..?