Hero: ప్రణతి ముద్దు పేరు రివీల్ చేసిన జూ.ఎన్టీఆర్
అమ్మ తర్వాత భార్యను ఎన్టీఆర్ ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈవెంట్ అయినా.. ఇంటర్వ్యూ అయినా.. తాను హోస్ట్ చేసే ప్రోగ్రామ్ అయినా.. ఏదో ఒక సందర్భంలో భార్య ప్రణతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు తారక్.