Historical Victory: కపిల్ దేవ్ సారధిగా.. టీం ఇండియా ఆటగాళ్లు సాధించిన విజయానికి 40 ఏళ్లు..
టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను సాధించారు. ఇదే మన దేశానికి వచ్చిన తొట్టతొలి ప్రపంచకప్. దీంతో ప్రతి ఒక్క క్రీడాభిమానిలో సంబరాలు అంబరాన్నంటాయి. నేటికి ఆ విజయాన్ని అధిరోహించి 40 ఏళ్లయ్యింది.