భారత్ నిర్దేశించిన 351 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ ఇన్నింగ్స్ ను కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. దీంతో టీమిండియాకు కొన్ని అరుదైన రికార్డులు చేరువయ్యాయి.
విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే తాను బ్యాటింగ్‌లో రాణించగలిగానని టీమిండియా తాత్కలిక సారథి హార్దిక్ పాండ్యా అన్నాడు. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతను ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి రాలేదు. కానీ చివర్లో జట్టుకు అవసరం అని తెలిసి బ్యాటింగ్‌కు వచ్చాడు.
భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంగా భావిస్తారు. ఒకరకంగా ఆ మతానికి నాంది పడి క్రికెటర్లను ఆరాధ్య దైవంగా, క్రికెట్‌ను తమ జీవితంలో ఓ భాగంగా భావించడానికి పునాది వేసింది 1983 వన్డే వరల్డ్ కప్ విజయం.