dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » World Cup 2023

#World Cup 2023

Cummins golden hand sun risers fans are sure to win the cup

IPL 17 : కమ్మిన్స్ గోల్డెన్ హ్యాండ్… సన్ రైజర్స్ కు కప్పు ఖాయమంటున్న ఫాన్స్

May 17, 2024 | 04:25 PM

ఐపీఎల్ 17వ సీజన్ కు ముందు వేలంలో ప్యాట్ కమ్మిన్స్ ను 20.5 కోట్లు పెట్టి కొన్నప్పుడు అంత ఇవ్వడం అవసరమా అన్న కామెంట్స్ వినిపించాయి.

Virat kohli dissappointment after world cup 2023 defeat video goes viral

VIRAT KOHLI: కోహ్లీ తీవ్ర వేదనతో కనిపించిన వేళ.. విరాట్ వీడియో వైరల్

January 3, 2024 | 01:55 PM

తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఓటమి తర్వాత మైదానంలో కోహ్లీ వీడియో వైరల్‌‌గా మారింది. వన్డే ప్రపంచకప్‌ గెలుచుకున్న ఆనందంతో ఆస్ట్రేలియా సంబరాల్లో మునిగియినప్పుడు.. విరాట్‌ కోహ్లీ తీవ్రంగా బాధపడిన వీడియో తాజాగా ట్రెండవుతోంది.

When the prestigious odi world cup 2023 is over indian premier league 2024 season has begun new sunrisers hyderabad

IPL Season 2024 : కొత్తగా సన్‌రైజర్స్ హైదరాబాద్..?

November 25, 2023 | 06:35 PM

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్ 2023 ముగియగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ సందడి మొదలైంది. ఐపీఎల్ 2024 మినీ వేలానికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటికే బీసీసీఐ సిద్ధం చేసింది. ముంబై వేదికగా డిసెంబర్ 19న మినీ వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్లేటెర్స్ ట్రేడింగ్ విండోను ఓపెన్ చేసిన బీసీసీఐ.. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 26ను డెడ్‌లైన్‌గా విధించింది.

Indias pitch ploy backfires in world cup final as prepared australia bowlers execute their plans

PITCH EFFECT: పిచ్ గండం.. పిచ్ కొంపముంచిందా..? బీసీసీఐ పెద్దలకు తెలివి లేదా..?

November 21, 2023 | 05:40 PM

గతంలో వరల్డ్ కప్‌లో నాకౌట్ దశలోనే టీమిండియా వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఫైనల్లో గెలుస్తారు.. సొంత గడ్డపై కప్పు కొడతారు.. మూడోసారి విజయం అందుకుంటారని ఆశలు పెట్టుకున్నారు కోట్ల మంది భారతీయులు.

Quinton de kock quits odis after world cup 2023

Quinton de Kock: డికాక్ ధీర.. వన్డే క్రికెట్‌కు ఘనమైన వీడ్కోలు..

November 17, 2023 | 05:04 PM

నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్‌ తన కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 711 పరుగుల తర్వాత సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు డికాక్‌.

Will india make changes in playing xi against netherlands

India vs netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. భారత జట్టుకు కొత్త కెప్టెన్..

November 11, 2023 | 08:00 PM

నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుస విజయాలతో భారత జట్టు అందరికంటే ముందుగా సెమీస్ చేరింది. అందువల్ల నెదర్లాండ్స్‌తో మ్యాచును తేలికగా తీసుకుంది. దీంతో, టీమిండియా మేనేజ్‌మెంట్ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

Pakistan skipper babar azam likely to step down after tournament

Babar Azam: టీవీలో మాటలు చెప్పడం సులువు.. కెప్టెన్సీపై అప్పుడే నిర్ణయం: బాబర్ ఆజామ్

November 11, 2023 | 05:01 PM

టీవీలో మాటలు చెప్పడం సులువు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు నేరుగా ఫోన్‌ చేయొచ్చు. నా నంబరు అందరికీ తెలుసు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదు.

New zealand vs sri lanka new zealand beat sri lanka by 5 wickets

NZ vs SL: పోరాడకుండానే ఓడిన శ్రీలంక.. న్యూజిలాండ్ విజయం..

November 9, 2023 | 08:25 PM

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ ఐదో బంతికి ఓపెన‌ర్ ప‌థుమ్ నిస్సంక‌ను సౌథీ పెవిలియ‌న్ చేర్చాడు. అనంతరం ట్రెంట్ బౌల్ట్.. ఒకే ఓవ‌ర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్, స‌మ‌ర‌ విక్ర‌మను ఔట్ చేసి వారిని మరింత కష్టాల్లోకి నెట్టాడు.

Mohammed shami thrashes hasan raza over bizarre cheating claims in world cup 2023

Mohammad Shami: భారత విజయాలపై పాక్ మాజీల అక్కసు.. షమీ ఇచ్చిన సమాధానం ఇదే..!

November 9, 2023 | 06:43 PM

పాకిస్తాన్ మాజీ టెస్టు ప్లేయర్ హసన్ రజా.. నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. భారత్, శ్రీలంక మ్యాచులో భారత బౌలర్లు చెలరేగడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రజా.. భారత బౌలర్లకు ఏదో స్పెషల్ బంతి అందజేస్తున్నారని ఆరోపించాడు.

Rohit sharma levels ab de villiers in six hitting spree will rohit will create new record

Rohit Sharma: మరో రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ..

November 6, 2023 | 05:18 PM

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక.. ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా పోరులో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్.. మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ రికార్డును సమం చేశాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam