dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » world wide

#world wide

Indian movies banned in saudi why were 3 movies stopped

సౌదీలో ఇండియన్ మూవీస్ బ్యాన్…? 3 సినిమాలు ఎందుకు ఆపేశారు…?

November 1, 2024 | 05:23 PM

వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మించి కొన్ని దేశాల్లో మన సినిమాలు ఆడుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ వరకు ఇండియన్ సినిమాల ప్రభావం ఉంది.

No matter how much is said about the ambani family which is one of the worlds kuberas

Radhika ambani : అంబానీ అంటే ఆ మాత్రం ఉంటాది

May 26, 2024 | 01:30 PM

ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రైన అంబానీ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.. ఇంక మ‌న దేశంలో అయితే.. అంబానీల‌కు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్.. అందుకే ఎవ‌రైనా ఏదైనా కాస్త రిచ్‌గా చేస్తే ఏంటీ అంబానీ అనుకుంటున్నావా అంటూ సెటైర్లు వేస్తాం..

Icon star allu arjun has created a new record with pushpa 2

pushpa-2 title song : ఇదేం రికార్డు పుష్ప… కనీసం జాలి కూడా లేకుండా

May 4, 2024 | 06:45 PM

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) తో ఒక నయా రికార్డుని సృష్టించాడు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్నాయనుకోండి.

Icon star allu arjun will create a song record from pushpa 2

Pushpa2 : రికార్డుల రారాజు…

May 3, 2024 | 10:33 AM

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) కి తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉందా! సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరు ఇప్పుడు ఇదే మాట అనుకుంటున్నారు.

Pan india starr salar 2 movie is not without losses

Salaar : స‌లార్ మూవీకి న‌ష్టాలు

March 13, 2024 | 09:55 AM

స‌లార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో అంద‌రికీ తెలిసింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ 700 కోట్లు వసూలు చేసి ప్ర‌భాస్ (Prabhas) స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైన‌ప్ప‌టికీ.. షారుఖ్ పై యంగ్ రెబ‌ల్ స్టార్ దే పైచేయిగా నిలిచింది.

Tollywood star hero ntr devara movie in hollywood range

Devara : హాలీవుడ్ రేంజ్‌లో దేవ‌ర

March 13, 2024 | 09:40 AM

ఆర్ఆర్ఆర్' (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర (Devara). ప్యాన్ ఇండియా లెవెల్‌లో రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ జెట్ స్పీడుతో తెర‌కెక్కిస్తున్నాడు. దాదాపుగా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

The mind has to be blank with jakkannastrategy

SSMB29 : జక్కన్న స్ట్రాటజీతో మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

February 26, 2024 | 09:30 AM

సూపర్ స్టార్‌ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) - జక్కన్న రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Dhonis poses while smoking hookah

Dhoni : హుక్కా తాగుతూ ధోని పోజులు.. ఏమైంది తలైవా.. ఇలా తయారయ్యావ్‌..

January 7, 2024 | 04:41 PM

వరల్డ్‌ వైడ్‌గా ధోనీకి ఎలాంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మోర్‌ దెన్‌ క్రికెట్‌.. మాహీ సింప్లిసిటీని.. కూల్‌నెస్‌ అభిమానించే ఫ్యాన్స్‌ కోట్లలో ఉంటారు. ఆయన యాటిట్యూడ్‌ని, మ్యానరిజంని యాజ్‌ ఇట్‌ ఈజ్‌ ఫాలో అవుతుంటారు. ధోనీ సరదా సరదాగా క్యాండిక్రష్‌ ఆడితేనే ఆ గేమ్‌ డౌన్‌లోడ్స్‌ మిలియన్స్‌ దాటి పోయాయి అంటే.. ఫ్యాన్స్‌ మీద ధోనీ ఇన్‌ఫ్లూఎన్స్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Directed by lokesh kanakaraj starring vijay as the hero the movie leo could not be as successful as expected

Lokesh Kanakaraj: విజయ్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు

October 21, 2023 | 06:43 PM

లియో మూవీ ఫస్ట్ డే హిట్ అని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. యూఎస్ లో అయితే థియేటర్స్ లోకూడా విజయ్ ఫ్యాన్స్ మిగతా ఆడియన్స్ తో ఫైట్లు చేసుకుని, ఇండియాలో జరిగే డ్రామా అంతా అక్కడ వరకు తీసుకెళ్లారు. ఎక్కడికెళ్లిన సినిమా పిచ్చోల్లు ఇలానే ఉంటారనేంతగా పరువుతీశారనే కామెంట్స్ పెరిగాయి

Stock grow is a company that has analyzed the prices of eggs in different countries of the world

Stock Grow Report: ఒక్క గుడ్డు ధర రూ. 46 ఎక్కడో తెలుసా..?

October 14, 2023 | 07:33 PM

ప్రపంచంలో అత్యంత అధికంగా గుడ్ల ధరలు ఉన్న దేశం స్విట్జర్లాండ్ అయితే అత్యంత తక్కువ ధర ఉన్న దేశం డెన్మార్క్ గా గుర్తించబడింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam