TEAM INDIA: టెస్టు జట్లలో మళ్లీ మనమే టాప్.. కేప్‌టౌన్ విజయంతో అగ్రస్థానానికి భారత్
కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 54.16 విజయాల శాతంతో సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 2 గెలిచి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.