dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » wtc final

#wtc final

Wtc final race chances are if you win 4 out of 5

WTC ఫైనల్ రేస్ ఐదులో 4 గెలిస్తేనే ఛాన్స్

October 27, 2024 | 02:58 PM

గత ఏడాది కాలంగా వరుస విజయాలు... ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్.. ఇంకేముంది ఫైనల్ బెర్త్ ఖాయమే అన్న అంచనాలు..ఇది మొన్నటి వరకూ భారత్ జట్టు పరిస్థితి... కానీ ఒక సిరీస్ వ్యవధిలోనే సీన్ మొత్తం రివర్సయింది.

Reduced indias winning percentage interestingly the wtc final race

తగ్గిన భారత్ గెలుపు శాతం ఆసక్తికరంగా WTC ఫైనల్ రేస్

October 23, 2024 | 08:08 PM

సొంతగడ్డపై భారత్ కు ఊహించని పరాజయం... బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ టీమిండియాకు షాకిచ్చింది. బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి పాలైన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్న గెలుపు శాతం తగ్గింది.

Wtc final race

రసవత్తరంగా WTC ఫైనల్ రేస్ రెండో ప్లేస్ కోసం హోరాహోరీ

August 26, 2024 | 12:00 PM

Rohit sharma makes retirement stance clear with big world cup wtc final remark

ROHIT SHARMA: రిటైర్మెంటా.. ఎవరు చెప్పారు..? 2027 వరల్డ్ కప్ కూడా ఆడతా..!

April 12, 2024 | 07:30 PM

ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ మీద ఈ మధ్య పుకార్లు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఇది ఇంకా శృతి మించింది. త్వరలోనే రోహిత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

Team india not won an icc tourney since ten years after icc champions trophy

Team India: పదేళ్లుగా టీమిండియాకు దక్కని ఐసీసీ ట్రోఫీ.. మనవాళ్లు మారరా..?

June 12, 2023 | 11:08 AM

చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం గెలుచుకుంది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్.. దానికి ముందు టీ20 వరల్డ్ కప్ మాత్రం ఇండియాకు దక్కాయి. ఆ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీల్లో వరుసగా ఓడిపోతూనే ఉంది.

Ipl stars virat kohli and shubman gill failed in wtc final against australia

WTC final: మీ ఇద్దరు ఐపీఎల్‌ ఆడుకోండి.. టీమిండియాలో మీకేం పని? మన కొంపకొల్లేరు చేసింది ఎవరంటే..?

June 11, 2023 | 08:08 PM

ఐపీఎల్‌లో పులిలా.. టీమిండియా తరుఫున పిల్లిలా ఆడుతున్న ఇద్దరి ఆటగాళ్ల గురించి తెలుసు కదా? ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆ ఇద్దరి ఆట చూసిన అభిమానులకు ఒళ్లు మండిపోతోంది.

How rohit dravid flawed tactics are killing the team culture making players selfish and reason behind wtc final

WTC final: ఈ ఇద్దరి వల్లే టీమిండియా ఓడిపోయింది..! ఇది మారకుంటే వరల్డ్‌ కప్‌ కూడా అస్సామే!

June 11, 2023 | 08:02 PM

ఓడిపోయాం..ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో చెత్తగా ఆడి ఇంటిముఖం పట్టాం! ఓటమికి కారణం ఎవరన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయి కానీ.. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేసి పరాజయానికి కారణం అవుతున్నది మాత్రం ఈ ఇద్దరే..!

Ind vs aus wtc final day 3 india all out for 296 avoid follow on courtesy rahane thakur fifty fans criticizes rohit kohli pujara gill

WTC final: బిల్డప్‌ ఎక్కువ..బిజినెస్‌ తక్కువ! మీ కంటే అతనే నయమంటూ రోహిత్‌, కోహ్లీపై ట్రోల్స్!

June 9, 2023 | 07:06 PM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296పరుగులకు ఆలౌటైంది. రహానే,శార్దూల్‌ థాకూర్‌ పుణ్యామా అని ఫాలో అన్‌ నుంచి గట్టెక్కింది. అటు రోహిత్,కోహ్లీ ఆటతీరుపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

Wtc final match trophy

WTC Final: గద కాదు అది.. ప్రపంచ స్థాయి గుర్తింపుకు ప్రతీక..

June 7, 2023 | 07:55 PM

సాధారణంగా అంతర్జాతీయ ఆటల్లో మొమెంటో, కప్, మెడల్ లాంటివి బహూకరించడం చూస్తూనే ఉంటాం. అలాంటిది వింతగా గదను బహూకరిస్తే ఎలా ఉంటుంది. అలాంటి వింత సాహసం చేసింది ఐసీసీ. ఈ గద వెనుక కథేంటో చూసేద్దాం పదండి.

Too much favoritism in bcci fans raging over selection of ishaan kishan instead of sarfaraz khan dhoni kohli rohit politics in indian cricket

WTC Final: మొన్న ధోనీ కోటా.. నిన్న కోహ్లీ కోటా.. నేడు రోహిత్ కోటా! లాబీ రాజకీయాలకు అడ్డా టీమిండియా

May 9, 2023 | 08:40 PM

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు గాయపడ్డ కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేయడంపై టీమిండియా అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇది కచ్చితంగా ఫ్రెండ్‌షిప్‌ కోటానేనని రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam