Janasena Pawan Kalyan Tweet: జగన్ పై పవన్ వ్యంగాస్త్రాలు..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులు సరికొత్త రికార్డులు సృష్టించే స్థాయికి చేరుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత 9 నెలల కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 55వేల 555 కోట్లకు చేరుకుందని మండిపడ్డారు. ఏపీ పేరు అప్పులతో మారుమోగిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పినట్లు వ్యంగాస్త్రాలు సంధించారు. ఇలాగే అప్పుల ఆంధ్రప్రదేశ్ గా […]