నయా కింగ్ వచ్చేశాడు, ఆసీస్ గడ్డపై జైశ్వాల్ హవా
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు అక్కడి మీడియా అంతా ఇద్దరి గురించే ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఆసీస్ టూర్ అంటూ ఒకవైపు… అదే సమయంలో కోహ్లీకి రిప్లేస్ మెంట్ గా కొత్త కింగ్ వచ్చేశాడంటూ…